రాష్ట్రంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలవుతాయా? చట్టం ఏం చెబుతోంది? బీసీలకు 42శాతం రిజర్వేషన్లు దక్కాలంటే ఏం చేయాలి? రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగం ఏమంటున్నది? బీసీ మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులతో నిజంగానే బీసీలకు ఉపయోగం ఉంటుందా? నిజాం కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ సుదర్శన్.. విధాతకు ప్రత్యేకంగా ఇంటర్వ్యలో రిజర్వేషన్ల అంశాన్ని లోతుగా వివరించారు.
రిజర్వేషన్ల పరిమితిపై రాజ్యాంగం ఏం చెబుతున్నది?