విధాత,అమరావతి: పోక్సో కేసుల సత్వర విచారణకు పదహారు ప్రత్యేక కోర్టుల పరిధిని ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. విజయవాడలోని ప్రత్యేక కోర్టు పరిధిలోకి మెట్రోపాలిటన్ ఏరియా, మచిలీపట్నం ప్రత్యేక కోర్టు పరిధిలోకి మిగతా జిల్లా.. గుంటూరు పరిధిలోకి గుంటూరు, గురజాల, నరసరావుపేట రెవెన్యూ డివిజన్లు, తెనాలి ప్రత్యేక కోర్టు పరిధిలోకి తెనాలి రెవెన్యూ డివిజన్, ఏలూరు ప్రత్యేక కోర్టు పరిధిలోకి ఏలూరు, కొవ్వూరు రెవెన్యూ డివిజన్లు, భీమవరం పరిధిలోకి భీమవరం, నరసాపురం రెవెన్యూ డివిజన్ల ప్రత్యేక కోర్టుల పరిధి ఖరారు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పోక్సో కేసుల సత్వర విచారణకు పదహారు ప్రత్యేక కోర్టులు
<p>విధాత,అమరావతి: పోక్సో కేసుల సత్వర విచారణకు పదహారు ప్రత్యేక కోర్టుల పరిధిని ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. విజయవాడలోని ప్రత్యేక కోర్టు పరిధిలోకి మెట్రోపాలిటన్ ఏరియా, మచిలీపట్నం ప్రత్యేక కోర్టు పరిధిలోకి మిగతా జిల్లా.. గుంటూరు పరిధిలోకి గుంటూరు, గురజాల, నరసరావుపేట రెవెన్యూ డివిజన్లు, తెనాలి ప్రత్యేక కోర్టు పరిధిలోకి తెనాలి రెవెన్యూ డివిజన్, ఏలూరు ప్రత్యేక కోర్టు పరిధిలోకి ఏలూరు, కొవ్వూరు రెవెన్యూ డివిజన్లు, భీమవరం పరిధిలోకి భీమవరం, నరసాపురం రెవెన్యూ డివిజన్ల ప్రత్యేక కోర్టుల […]</p>
Latest News

'టాటా సియెర్రా' బుకింగ్స్ రికార్డు..ఒక్క రోజే 70వేలకుపైగానే!
యాషెస్ సిరీస్ మూడో టెస్టులో కెరీ సెంచరీ
బీఆర్ఎస్ ఎల్పీ కీలక భేటీ 21న..హాజరుకానున్న కేసీఆర్
అక్కడ వజ్రాల వానలు! తెచ్చుకోవడం సాధ్యమేనా?
ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్
AI కంటెంట్‌పై శ్రీలీల ఆవేదన..
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సర్కార్ రె‘ఢీ’
మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5కోట్ల చెక్
ఎస్కలేటర్ రన్నింగ్..ప్రయాణికుల స్టన్నింగ్
సీనియర్ హీరోలకి తలనొప్పిగా మారిన హీరోయిన్ సెలెక్షన్…