గోదావరి వరద తగ్గుముఖం
<p>విధాత:గోదావరికి వస్తున్న వరద తగ్గుతుండంతో ధవళేశ్వరం మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు అధికారులు.వరద ఉధృతి పూర్తిగా తగ్గే వరకూ జాగ్రత్తలు తీసుకోవాలనీ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు పేర్కొన్నారు</p>
విధాత:గోదావరికి వస్తున్న వరద తగ్గుతుండంతో ధవళేశ్వరం మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు అధికారులు.వరద ఉధృతి పూర్తిగా తగ్గే వరకూ జాగ్రత్తలు తీసుకోవాలనీ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు పేర్కొన్నారు