ఏపీలో గుట్కా,పాన్ మ‌సాల నిషేధం

విధాత‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్‌ మసాలాపై ఇరోజు నుంచి ఏడాది పాటు నిషేధం విధిస్తూ కుటుంబ సంక్షేమ,ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Reported by: subbareddy | ఆంధ్ర ప్రదేశ్ | IST
Read Time: 1 mins