విధాత: కరోనా చికిత్సలపై దాఖలైన వ్యాజ్యాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. చిత్తూరు, తూ.గో.జిల్లాలో కేసులు పెరగడంపై ధర్మాసనం ఆరా తీసింది. టీచర్లు, న్యాయవాదులకు వ్యాక్సినేషన్‌పై ప్రశ్నించింది. జనం గుమిగూడే ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధిక కేసులున్న జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పింది. వ్యాక్సినేషన్ ఎప్పుడు పూర్తవుతుందని హైకోర్టు ప్రశ్నించగా.. 45ఏళ్లు నిండిన వారిలో 90% మందికి టీకాలు వేశామని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన వారికి వ్యాక్సినేషన్ జరుగుతుందని వెల్లడించింది. సెప్టెంబర్ 8నాటికి స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కరోనా చికిత్సపై హైకోర్టులో విచారణ
<p>విధాత: కరోనా చికిత్సలపై దాఖలైన వ్యాజ్యాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. చిత్తూరు, తూ.గో.జిల్లాలో కేసులు పెరగడంపై ధర్మాసనం ఆరా తీసింది. టీచర్లు, న్యాయవాదులకు వ్యాక్సినేషన్‌పై ప్రశ్నించింది. జనం గుమిగూడే ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధిక కేసులున్న జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పింది. వ్యాక్సినేషన్ ఎప్పుడు పూర్తవుతుందని హైకోర్టు ప్రశ్నించగా.. 45ఏళ్లు నిండిన వారిలో 90% మందికి టీకాలు వేశామని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన వారికి వ్యాక్సినేషన్ జరుగుతుందని వెల్లడించింది. సెప్టెంబర్ 8నాటికి […]</p>
Latest News

బ్యాక్ లెస్ అందాలతో రెచ్చిపోయిన రకుల్ ప్రీత్
రాష్ట్రంలో రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అక్షత్ గ్రీన్‌టెక్ సంస్థ
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు అసహనం
రేపటి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం : ఈసీ
హీరోలు నా ముందు హీల్స్ వేసుకుంటారు..
తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
అక్కడ లగ్జరీ కార్ల కంటే..గుర్రాలకే ధర ఎక్కువ
రణవీర్ సింగ్ సక్సెస్‌కు వెనక కారణం సంఖ్యాశాస్త్రమా..
యూనెస్కో జాబితాలో దీపావళి ఫెస్టివల్
ఇండిగో విమానాల రద్దుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం