విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు 17వరకు

పాఠశాలలకు సంక్రాంతి సెలవువులు ప్రారంభమయ్యాయి. 18న విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.

Reported by: Subbu | ఆంధ్ర ప్రదేశ్ | Jan 12, 2024, 1:37 am IST
Read Time: 1 mins
విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు 17వరకు