అంతర్వేదిలో భారీ సునామీలా తలపిన సముద్రుడు.

విధాత:భారీ కెరటాలతో 2అడుగుల ఎత్తు పెరిగి 10 అడుగుల ముందుకు వచ్చిన సముద్రపు నీరు.పల్లపు ప్రాంతాలలో కి పరవల్లు తొక్కుతున్న సునామీ.యాత్రికుల సౌకర్యార్థం తినుబండారాల షాపుల బులింగ్ ధ్వంసం.ప్రాణహాని లేదన్న స్థానికులు.సముద్ర గర్భంలో విపత్తుల కారణంగా ఈ సునామీ అయ్యి ఉండవచ్చని స్థానికుల భయం.25సంవత్సరాల కొకసారి సముద్రం ముందుకు వస్తదని స్థానికుల వెల్లడి.