బికినీలో చూడాల‌ని ఉంద‌న్న వ‌ర్మ‌.. మొత్తం విప్పి చూపించిన అరియానా

బికినీలో చూడాల‌ని ఉంద‌న్న వ‌ర్మ‌.. మొత్తం విప్పి చూపించిన అరియానా

బిగ్ బాస్‌కి ముందు అరియానా అంటే ఎవ‌రో పెద్ద‌గా ఎవరికి తెలిసేది కాదు. అస‌లు అరియానా ఫేమ్ కావ‌డానికి, బిగ్ బాస్ షోలో అడుగుపెట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణం రామ్ గోపాల్ వ‌ర్మ అనే చెప్పాలి. ఓ సారి వ‌ర్మ‌ని అరియానా ఇంట‌ర్వ్యూ చేయ‌గా, ఆ స‌మ‌యంలో మ‌న ర‌సిక రాజా ఆమె తొడల గురించి.. శరీర భాగాల గురించి పచ్చిగా మాట్లాడి అరియానాకి పాపులారిటీ ద‌క్కేలా చేసాడు. ఆ రోజు నిన్ను బికినీలో చూడాల‌ని ఉంద‌ని, నీ అంద‌మైన తొడ‌ల‌ని చూడాల‌నిపిస్తుంద‌ని హాట్ కామెంట్స్ చేశాడు. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేయ‌డం, అరియానాకి ఫుల్ పాపులారిటీ ద‌క్క‌డం జ‌రిగింది.

అరియానా ఒక్క‌సారి కాదు రెండు సార్లు బిగ్ బాస్‌కి వెళ్లింది. రెండు సార్లు త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌ని మాయ చేసింది. పొట్టి దుస్తుల‌లోనే ఎప్పుడు కనిపిస్తూ కుర్రాళ్ల‌ని కుద‌రుగా ఉండ‌నివ్వ‌లేదు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ను విధ్వంసం సృష్టిస్తుంది. బిగ్ బాస్ నుండి వ‌చ్చాక అరియానా ఓ సారి ఆర్జీవితో జిమ్‌లో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ చేసింది. వివిధ భంగిమ‌ల‌లో వారు చేసిన షోకి మంచి రెస్పాన్స్ ద‌క్కింది. ఇక అరియానా మ‌రింత ఫేమ‌స్ కావ‌డం, ఆమెకి సినిమా అవ‌కాశాలు కూడా వ‌స్తుండ‌డం జ‌రిగింది. అయితే వ‌ర్మ స్కూల్ నుండి వ‌చ్చిన అరియానా రోజురోజుకి గ్లామ‌ర్ షోకి మ‌రింత తెర‌లేపుతూ వ‌స్తుంది. ఈ సారి ఏకంగా.. బికినీలో దర్శనం ఇచ్చి వర్మ కోరిక తీర్చేసింది. అప్పట్లో ఏదో మాట వరసకి వర్మ ‘నిన్ను బికినీలో చూడాలని ఉంది.. నీ థైస్ చూడాలని ఉంది’ అని అన‌గా, ఇప్పుడు ఆమె బికినీలో క‌నిపించి వ‌ర్మ‌తో పాటు అంద‌రిని థ్రిల్ అయ‌యేలా చేసింది.

ఈ ఫొటోల‌లో అరియానా నాజూకు నడుము అందాలు, పర్ఫెక్ట్ ఫిజిక్ కుర్రాళ్ల‌ని కుద‌రుగా ఉండ‌నివ్వ‌డం లేదు. నాభి అందాలు చూసి పిచ్చెక్కిపోతున్నారు. అరియానాని ఇలా చూసిన ప్ర‌తి ఒక్క‌రు ఆహా ఓహో అని అనకుండా ఉండ‌లేక‌పోతున్నారు. ఏందీ ఈ అరాచ‌కం అంటూ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అరియానా బికినీ పిక్స్ సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తున్నాయి. మ‌రి కొంద‌రు మాత్రం ఆమెని తిట్టిపోస్తున్నారు. ఆ మాత్రం ఎందుకు, మొత్తం తీసేస్తే పోలా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.