లేలేత గులాబి డ్రెస్‌లో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న హ‌నీరోజ్.. ఏమందంరా బాబు ఇది..!

లేలేత గులాబి డ్రెస్‌లో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న హ‌నీరోజ్.. ఏమందంరా బాబు ఇది..!

ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ల క‌ల‌ల రాణిగా మారింది హ‌నీరోజ్. బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన వీర‌సింహారెడ్డి చిత్రంలో ద్విపాత్రాభిన‌యం పాత్ర పోషించి అద‌ర‌గొట్టింది. హనీరోజ్ వీరసింహారెడ్డి సినిమా తర్వాత లేలేత గులాబి డ్రెస్‌లో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న హ‌నీరోజ్.. ఏమందంరా బాబు ఇది..!మరోసారి బాలయ్యసరసన నటించనుందని తెలుస్తోంది. వీరసింహా రెడ్డి సినిమాలో మీనాక్షి పాత్రలో తన అందచందాలతో వావ్ అనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలో తన అందచందాలతో మైమరిపించింది. వీరసింహారెడ్డి’ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఆమెకు చాలా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ అవన్నీ అందాల ఆరబోతకు మాత్రమే అవకాశం ఉండడంతో ఈ మ‌ల‌యాళీ అందం రిజెక్ట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ‌కి తెలుగులో ఓ మంచి అవకాశం వచ్చినట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ చేసే ఛాన్ ద‌క్కించుకున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. యువ హీరో విశ్వక్ సేన్.. ప్రధాన పాత్రలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే ఓ సినిమా వ‌స్తుండ‌గా, ఇందులో హనీ రోజ్ ఐటమ్‌ సాంగ్‌కు గ్రీన్‌ ఇచ్చినట్లు సమాచారం. అయితే సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా కూడా హ‌నీరోజ్ త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌ని గిలిగింత‌లు పెడుతుంది. క్యూట్ క్యూట్ అందాల‌తో కుర్రాళ్ల‌ని మైమ‌ర‌పింప‌జేస్తుంది. హ‌నీరోజ్ అందాల‌కి విల‌విల‌లాడిపోవ‌డం ఖాయం. తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ లేలేత గులాబి డ్రెస్‌లో తన క్లీవేజ్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ల‌ని రెచ్చ‌గొట్టింది. హ‌నీరోజ్ అందాల‌కి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు.

గ‌త కొన్ని నెల‌లుగా హనీరోజ్ సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా ఇంగ్లీషులో రాచెల్‌ అని తెలుగులో రాహేలు అనే టైటిల్‌తో రూపొందుతున్న సినిమాలో న‌టించ‌నున్న‌ట్టు తెలియ‌జేశారు. రీసెంట్‌గా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుద‌ల చేయ‌గా, ఇందులో హనీ రోజ్ కత్తి పట్టుకొని సీరియస్ గా మాంసం కొడుతూ కనిపించింది. ఆమె చుట్టూ దున్నపోతు తలకాయలు కనిపించాయి. కేవలం ఒంటిపైన లంగా, జాకెట్ తో చాలా సీరియస్ పోజ్ లో హనీ రోజ్ పోస్టర్ ఉంది. ఆమె గొడ్డు మాంసం అమ్మే ఒక దుకాణం దారురాలిలా ఒక పాత్ర చేస్తుందని భావించారు. నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ పోషిస్తుందా అని కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.