Site icon vidhaatha

వామ్మో.. అఖండ బ్యూటీ ఇంత తెగించేసింది ఏంటి..!

కంచె సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించిన అందాల ముద్దుగుమ్మ ప్ర‌గ్యా జైస్వాల్. త‌న‌దైన న‌ట‌న‌తో పాటు అందంతో కుర్ర‌కారు హృద‌యాల‌ని కొల్ల‌గోడుతున్నది ఈ భామ‌.. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంచె చిత్రం ఘన విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్‌కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్‌గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి జై బాలయ్య సాంగ్‌లో ఆమె వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ పూనకాలు వ‌చ్చిన‌ట్టు ఇప్పటికీ ఊగిపోతుంటారు.

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కు ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మ‌డి పిక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రూ థ్రిల్ అవుతున్నారు. అస‌లు ప్ర‌గ్యా జైస్వాల్ ఇలా తెగించ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. కంచె బ్యూటీ ఇంత‌లా తెగించ‌డం ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రూ అవాక్క‌వుతున్నార‌ంటే.. ఫ్యూచర్‌లో ప్రగ్యాకి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తున్న క్యూట్ భామ కుర్ర‌కారుకి మ‌త్తెక్కించ‌డం ఖాయంగా క‌నిపిస్తున్నది. అయితే అఖండ విడుదలై చాలా కాలం గడచినా ప్రగ్యా జైస్వాల్ కి ఆఫర్స్ మాత్రం రావడం లేదు.

అయితే ఆఫ‌ర్స్ రావ‌డం లేదో ఏమో కాని ప్ర‌గ్యా జైస్వాల్ ఇటీవ‌లి కాలంలో రెచ్చిపోయి తెగ అందాల విందు చేస్తున్నది. నిలువెల్లా సొగసు చూపిస్తూ కురాళ్లని ఉడికిస్తున్న ప్రగ్యా జైస్వాల్ అందాలు చూపిస్తుంటే నెటిజన్లు కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. ఆమె పరువాలకు చిలిపి కామెంట్స్ తో పేర్లు పెడుతూ మైమ‌ర‌చిపోతున్నారు. ప్రగ్యా మా నరాలు తెగిపోతున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. నాభి సొగసుపై నెటిజన్లు రెచ్చిపోతూ క్యూట్ కామెంట్స్ చేస్తూ ప్ర‌గ్యా పేరు హాట్ టాపిక్‌గా నిలిచేలా చేస్తున్నారు.

Exit mobile version