Site icon vidhaatha

కుర్రాళ్ల‌ని కుదురుగా ఉంచ‌ని బాల‌య్య బ్యూటీ.. థైస్ షోతో కాక రేపుతుందిగా..!

మిర్చిలాంటి కుర్రాడు, కంచె, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయకా వంటి సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ ప్ర‌గ్యా జైస్వాల్.ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల అఖండ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న న‌టించిన మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాతో ప్ర‌గ్యా మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. అయితే ప్ర‌గ్యాకి మంచి హిట్ వ‌చ్చిన కూడా ఎందుకో అవ‌కాశాలు మాత్రం అంత‌గా రావ‌డం లేదు. దీంతో కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అస‌లు ప్ర‌గ్యా జైస్వాల్ అందాల‌ని చూసి కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. తాజాగా హాట్ నెస్ డోసు పెంచేసి ఫ్యాన్స్ ను మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది . తాజాగా మిత్రులతో విహారాలు చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ తన హాట్ ఫోటోలు షేర్ చేసింది. ఇంస్టాగ్రామ్ వేదికగా స్కిన్ షోకి తెరలేప‌డంతో ప్రగ్యా తీరుకు జనాలు అవాక్కు అవుతున్నారు.

హాట్ హాట్ ఫోజులతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తున్న ప్ర‌గ్యా జైస్వాల్‌.. అందాల వ‌డ్డింపులో ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ క్ర‌మంలో బ్యూటీకి సినిమా ఆఫర్స్ తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి మరి కుర్రాళ్లను చిత్తు చేస్తోంది. ఈ మధ్య ప్రగ్యా దాదాపు ప్రతి రోజూ ఇలాంటి హాట్ షోతో అభిమానులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది. బికినీలో సైతం ర‌చ్చ చేస్తూ కాక రేపుతుంది. ప్ర‌గ్యా జైస్వాల్ నిత్యం గ్లామ‌ర్ షో చేసిన ఆమె అందాలు రోజురోజుకి కొత్త‌గానే క‌నిపిస్తున్నాయి. ప్ర‌గ్యా షేర్ చేసిన పిక్స్ కొద్ది క్ష‌ణాల‌లోనే వైర‌ల్ అవుతుంటాయి.

2021లో ప్రగ్యా జైస్వాల్ కి అఖండ రూపంలో భారీ హిట్ పడింది. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ చిత్రంలో ప్ర‌గ్యా త‌న న‌ట‌న‌తో ఎంతో మెప్పించింది.ఆ మూవీ హిట్ తో ప్రగ్యా జైస్వాల్ కెరీర్ గాడిన పడుతుందని అందరూ అనుకున్నా ఈ అమ్మ‌డికి మంచి సినిమా ఆఫ‌ర్స్ రావ‌డం లేదు.. ప్రగ్యా నటించిన చివరి చిత్రం సన్ ఆఫ్ ఇండియా. మోహన్ బాబు హీరోగా నటించిన ఈ మూవీలో ప్రగ్యా నటించింది. ఈ సినిమా ప్ర‌గ్యాకి పెద్ద నిరాశే మిగిల్చింది. ఇటీవ‌లి కాలంలో ప్ర‌గ్యా సినిమాల క‌న్నా గ్లామ‌ర్ షోతోనే తెగ ర‌చ్చ చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతుంది. 

Exit mobile version