అస్సలు దాగనంటున్న ప్రియా ప్రకాశ్ అందాలు.. అమ్మడి క్లీవేజ్ షోకి చిత్తైపోవల్సిందే..!

ప్రియా ప్రకాశ్ వారియర్ సినిమాలతో సత్తా చాటలేకపోయిన గ్లామర్ షోతో మాత్రం విధ్వంసం సృష్టిస్తుంది. ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని కన్నుగీటు వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ కావడంతో ఈ అమ్మడికి ఓవర్ నైట్ స్టార్‌డం దక్కింది. అనేక సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. తెలుగులో కూడా ప్రియా ప్రకాశ్ పలు సినిమాలు చేసింది. కాని ఒక్క మంచి హిట్ కూడా ప్రియాకి రాకపోవడంతో ఈ అమ్మడు ఇప్పుడు తన గ్లామర్ షోపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. వెరైటీ దుస్తులలో అందాల ఆరబోత చేస్తూ మతులు పోగొడుతూ ఉంటుంది. ప్రియా అందాలకి మాత్రం మంచి డిమాండ్ ఉంది.
తాజాగా ప్రియా ప్రకాశ్ వారియర్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా హాట్ లుక్ లో అదరగొట్టింది. పట్టు లెహంగాలో ప్రియా వారియర్ ఇస్తున్న ఫోజులు పిచ్చెక్కిస్తున్నాయి. ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లోనే మంటలు పుట్టించే హాట్ నెస్ తో ఈ అమ్మడు రెచ్చిపోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎద సోయగాల నుంచి జారిపోతున్నట్లు ఉన్న బ్లౌజ్ లో ప్రియా వారియర్ మెరుపులు మెరిపించి కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. హాట్ లిప్స్, మత్తు చూపులు ప్రియా వారియర్ అందాన్ని రెట్టింపు చేస్తుండగా, ఆమె గ్లామర్ బ్లాస్టింగ్ ట్రీట్ చూసి యూత్ ఫిదా అవుతున్నారు. ప్రియా క్యూట్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసిన ఈ మలయాళీ అందం ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు చాలా కష్టపడుతుంది. ఇటీవల ప్రియా వారియర్ తెలుగులో నటించిన ఇష్క్ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరచింది. ఇక పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో చిత్రంలో కూడా మెరిసింది. అయితే సినిమా హిట్ అయిన కూడా ప్రియా అంత హైలైట్ కాలేకపోయింది. ఒక మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రియా. సోషల్ మీడియాలో గ్లామర్ షో మాత్రం పీక్స్ లో ఉంటుంది. ప్రియా ఎప్పుడు ఎలా రచ్చ చేస్తుందో ఎవరికి అర్ధం కాకుండా మారింది.