ప్రేమ విఫలమై.. యువకుడు ఆత్మహత్య

విధాత:ఓ వైపు ప్రేమలో విఫలం కావడం.. మరోవైపు పరీక్షల్లో సరైన మార్కులు రాకపోవడంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణాకి పాల్పడ్డాడు. నందిగామ పట్టణంలోని నేతాజీ నగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ (19) విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలకావడం.. పరీక్షలల్లో మార్కులు సరిగ్గా రాకపోవడంతో అబ్ధుల్‌ షకిరాయా మనస్థాపానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని […]

ప్రేమ విఫలమై.. యువకుడు ఆత్మహత్య

విధాత:ఓ వైపు ప్రేమలో విఫలం కావడం.. మరోవైపు పరీక్షల్లో సరైన మార్కులు రాకపోవడంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణాకి పాల్పడ్డాడు. నందిగామ పట్టణంలోని నేతాజీ నగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ (19) విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలకావడం.. పరీక్షలల్లో మార్కులు సరిగ్గా రాకపోవడంతో అబ్ధుల్‌ షకిరాయా మనస్థాపానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నందిగామ పోలీసులు అనుమానిస్తున్నారు.