బంధువే బాలికపై అత్యాచారం

విధాత:నగరంలోని జవహర్ నగర్ పీఎస్‌ పరిధి జమ్మిగడ్డలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై సొంత బంధువువే అత్యాచారం చేశాడు. బాలికను అత్యాచారం చేసి మద్యం తాగుతుండగా తలిదండ్రులు పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు.