Site icon vidhaatha

ఆర్థిక ఇబ్బందుల‌తో బాధ‌ప‌డుతున్నారా..? గురువారం ఈ ప‌రిహారాలు చేసి చూడండి..!

హిందూ ధ‌ర్మం ప్ర‌కారం గురువారం విష్ణువు, దేవ‌గురు బృహ‌స్ప‌తి ఆరాధాన‌కు ఎంతో మంచిది. విష్ణువుకు గురువారం పూజ‌లు నిర్వ‌హిస్తే.. దుఃఖాన్ని, దురదృష్టాన్ని తొలగించి, సంతోషాన్ని, అదృష్టాన్ని పెంచుతాయని భావిస్తారు. ఆర్థిక ఇబ్బందుల‌తో బాధ‌పడే వారు కూడా.. గురువారం దేవ గురువు బృహ‌స్ప‌తిని, శ్రీ మ‌హా విష్ణువును ఆరాధిస్తే త‌ప్ప‌కుండా ఆ బాధ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ఈ ప‌రిహారాల‌తో ఆర్థిక బాధ‌ల నుంచి విముక్తి..!

Exit mobile version