విధాత: మెగా కుటుంబంలోకి మరో వారసుడు వచ్చాడు. వరుణ్ తేజ్(Varun Tej) లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) దంపతులు బుధవారం ఉదయం హైదరాబాద్ రెయిన్‌బో ఆసుపత్రిలో(Rainbow Hospital) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు వరుణ్ తేజ్-లావణ్య దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2017లో వీరి మధ్య ఏర్పడిని స్నేహం కాస్త ప్రేమగా మారి 2023లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. లావణ్య-వరుణ్‌లు కలిసి తొలిసారిగా మిస్టర్(Mister) అనే సినిమాను చేశారు. అప్పుడే విరి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా సార్లు జాగ్రత్తగా ఉన్నారు. పెళ్లికి కొద్దిరోజుల ముందు అందరికి చెప్పి మెగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు మెగా కుంటుంబం నుంచి మరో వారసుడు రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Varun Tej-Lavanya Tripathi : తండ్రైన మెగా హీరో
మెగా కుటుంబంలోకి మరో వారసుడు వచ్చాడు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు వరుణ్ తేజ్-లావణ్య దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు

Latest News
ఆ ఆరు హత్యలు ఎందుకు చేశానంటే.. షాబాద్ కిరాతకుడి సెల్ఫీ వీడియో
CPS నుంచి OPSకు మారేందుకు ఏపీ ప్రభుత్వ నిర్ణయం.. తెలంగాణలోనూ అవకాశం కల్పించాలి
మాఝీ లడ్కీ బహిన్ యోజనలో 92 లక్షల మంది మరాఠా మహిళల పేర్ల తొలగింపు
తెలంగాణకు ఐఐఎం సాధించుకోవాలి
ఉద్యమకారుల శాశ్వత రక్షణకు కమిషన్
ప్రవహిస్తున్న నీటి నుంచే లిఫ్ట్ చేసుకునే వీలుంటే బ్యారేజీలు ఎందుకు కట్టారు?
తెలంగాణ కాంగ్రెస్ లో మండల కమిటీల చిచ్చు..!
కొమ్ములతో సందర్శకుడిని గాల్లో ఎగరేసిన బైసన్ దున్న
నీళ్లు అడిగితే…సైకో మాటలు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
బడికి వెళ్లాలంటే తాళ్ల వంతెన ట్రాలీ సాహసయాత్ర చేయాల్సిందే..!