TOMCOM: సౌదీ అరేబియాలో.. ఉద్యోగ అవకాశాలు!
సౌదీ అరేబియాలో T&C Technician పోస్టులకు తెలంగాణ ప్రభుత్వ సంస్థ TOMCOM ద్వారా నియామకాలు జరుగుతున్నాయి.
సౌదీ అరేబియాలో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వ సంస్థ TOMCOM నుంచి గుడ్ న్యూస్. T&C Technician (Testing & Commissioning) పోస్టులకు నియామకాలు చేపడుతున్నారు. ITI లేదా Diploma అర్హతతో 3–5 ఏళ్ల అనుభవం ఉన్న 22–45 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఎంపికైన వారికి నెలకు ₹48,000–₹72,000 వరకు జీతంతో పాటు ఉచిత వసతి, భోజనం, మెడికల్, ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాలు అందిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.. వివరాల కోసం ఈ tomcom.resume@gmail.com లింక్‌ను క్లిక్ చేయండి.

✅ అర్హత: ITI / Diploma
✅ వయస్సు: 22 – 45 ఏళ్లు
✅ జీతం: ₹48,000 – ₹72,000 / నెలకు
✅ అనుభవం: 3–5 సంవత్సరాలు
✅ ఉచిత వసతి | భోజనం | మెడికల్ | ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు
📧 Apply: tomcom.resume@gmail.com
📞 94400 51285 / 82478 38789 / 94400 51452
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram