చైనా లో వయాగ్రా దోమల లీక్‌.. వింత కోరికలతో యువకులు

విధాత:వుహాన్‌ ల్యాబ్‌ పరిశోధకుల తాజా పరిశోధన బెడిసి కొట్టింది. వయాగ్రా ఇంజెక్ట్‌ చేసిన వేల కొద్దీ దోమలు .. ల్యాబ్‌ నుంచి బయటపడ్డాయి. ఓ పరిశోధకుడి నిర్లక్క్ష్యంతోనే ఇది జరిగిందని ల్యాబ్‌ నిర్వాహకులు ప్రకటించగా.. ఆ దోమల ప్రభావంతో విపరీత అనర్థాలు చోటు చేసుకున్నాయి. అవి కుట్టిన వాళ్లు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక కోరికలతో రగిలిపోతూ ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ వార్త ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుండడంతో ఆందోళన మొదలైంది. చైనా నుంచి మరో షాక్‌. వయాగ్రా దోమల […]

చైనా లో వయాగ్రా దోమల లీక్‌.. వింత కోరికలతో యువకులు

విధాత:వుహాన్‌ ల్యాబ్‌ పరిశోధకుల తాజా పరిశోధన బెడిసి కొట్టింది. వయాగ్రా ఇంజెక్ట్‌ చేసిన వేల కొద్దీ దోమలు .. ల్యాబ్‌ నుంచి బయటపడ్డాయి. ఓ పరిశోధకుడి నిర్లక్క్ష్యంతోనే ఇది జరిగిందని ల్యాబ్‌ నిర్వాహకులు ప్రకటించగా.. ఆ దోమల ప్రభావంతో విపరీత అనర్థాలు చోటు చేసుకున్నాయి. అవి కుట్టిన వాళ్లు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక కోరికలతో రగిలిపోతూ ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ వార్త ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుండడంతో ఆందోళన మొదలైంది.

చైనా నుంచి మరో షాక్‌. వయాగ్రా దోమల ప్రభావంతో చైనాలో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. పండు ముసళ్లోల్ల దగ్గరి నుంచి కుర్రాల దాకా కామ వాంఛతో రగిలిపోతున్నారు. వుహాన్‌కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు ఒకడు కోరికల్ని తట్టుకోలేక ఆస్పత్రిలో చేరాడు. మరో పేషెంట్‌ నగ్నంగా ఆస్పత్రిలో తిరుగుతూ.. పబ్లిక్‌గా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి కనిపించిన వాళ్లపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇది వుహాన్‌ కెచ్‌లీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన స్టేట్‌మెంట్‌. ఇక ఇది మునుముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని వుహాన్‌ ల్యాబ్‌ హెడ్‌ రీసెర్చర్‌ డాక్టర్‌ వెంజి యింగ్‌ యిన్‌ జింగ్‌ భయపడుతున్నారని వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌ సైట్‌ ఒక కథనాన్ని ప్రచురించింది.