విధాత : హౌరా నుంచి సికింద్రాబాద్(Howrah to Secunderabad Train) వెళ్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్(Falaknuma Express) రైలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ స్టేషన్ లో(Miryalaguda Railway Station) ఆగిపోయింది. ఇంజిన్ లో సాంకేతిక లోపం(Train Engine Failure) తలెత్తడంతో రైలు రెండు గంటల పాటు అక్కడే(Train Delay) ఆగిపోయింది. దీంతో రైలులోని ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
రైల్వే అధికారులు రామన్నపేట స్టేషన్ నుంచి మరో ఇంజిన్ తెప్పించి రైలును ముందుకు పంపించే చర్యలు చేపట్టారు.