Site icon vidhaatha

Good Bad Ugly Teaser: అజిత్, మైత్రీ మూవీ మేక‌ర్స్‌.. గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు టీజ‌ర్

విధాత‌: త‌మిళ స్టార్ అజిత్ (Ajith Kumar) హీరోగా మ‌ర్క్ అంటోని చిత్ర ద‌ర్శ‌కుడు అధిక్ ర‌విచంద్ర‌న్ (Adhik Ravichandran) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). త్రిష (Trisha) క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాను ప్ర‌ముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) నిర్మించింది. జీవీ ప్ర‌కాశ్ కుమార్ (GV Prakash Kumar) సంగ‌తం అందించాడు.

ఏప్రిల్‌ 10న ఈ మూవీ త‌మిళంతో పాటు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వ‌వారం ఈ మూవీ త‌మిళ టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా శ‌నివారం తెలుగు టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్ చూస్తే సినిమా అసాంతం అజిత్ వ‌న్ మ్యాన్ ఆర్మీగా, ఆయ‌న నుంచి అభిమానులు కోరే అన్ని అంశాల‌ను స‌మ‌కూర్చి తీర్చిదిద్ధిన‌ట్లు తెలుస్తోంది.

 

Exit mobile version