priyanka gandhi | ప్రియాంకకు పోచంపల్లి చీరలు.. బహుకరించిన భట్టి
విధాత, పోచంపల్లి చేనేత మగ్గాలపై తయారు చేసిన చీరలను ప్రియాంక గాంధీ (priyanka gandhi) కి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహూకరించారు. పీపుల్స్ మార్చ్ లో భాగంగా పోచంపల్లిలో పాదయాత్ర చేస్తున్న సమయంలో చేనేత కార్మికుల కష్టాలను, బాధలను, తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడే ప్రియాంకా గాంధీ కోసం చేనేత చీరలను కొనుగోలు చేశారు. వాటిని సరూర్ నగర్ యువ సంఘర్షణ సభా వేదికపై ప్రియాంక గాంధీకి భట్టి బహూకరించారు. ఈ సందర్భంగా […]
విధాత, పోచంపల్లి చేనేత మగ్గాలపై తయారు చేసిన చీరలను ప్రియాంక గాంధీ (priyanka gandhi) కి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహూకరించారు. పీపుల్స్ మార్చ్ లో భాగంగా పోచంపల్లిలో పాదయాత్ర చేస్తున్న సమయంలో చేనేత కార్మికుల కష్టాలను, బాధలను, తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడే ప్రియాంకా గాంధీ కోసం చేనేత చీరలను కొనుగోలు చేశారు. వాటిని సరూర్ నగర్ యువ సంఘర్షణ సభా వేదికపై ప్రియాంక గాంధీకి భట్టి బహూకరించారు. ఈ సందర్భంగా భట్టి పోచంపల్లి చేనేత చీరల ప్రత్యేకతను ప్రియాంక గాంధీకి వివరించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram