Site icon vidhaatha

Chiranjeevi | కీర్తికి నేను అన్నయ్యని కాదు.. మా ఇంటి ఫుడ్ తిని గ్లామ‌ర్ బాగా పెంచింది: చిరంజీవి

Chiranjeevi |

వాల్తేరు వీర‌య్య సినిమాతో చివ‌రిగా మంచి హిట్ కొట్టిన చిరంజీవి ప్ర‌స్తుతం భోళా శంక‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఆగ‌స్ట్ 11న భోళా శంక‌ర్ చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం శిల్ప‌క‌ళావేదిక‌లో ఘ‌నంగా జ‌రిగింది.

ఈ వేడుక‌లో మెహర్ రమేశ్, కీర్తి సురేష్, నిర్మాత అల్లు అరవింద్, యంగ్ డైరెక్టర్స్ బాబీ, సంపత్ నంది, గోపీచంద్ మాలినేని, బుచ్చిబాబు, వంశీ పైడిపల్లి, హైపర్ ఆది, శ్రీముఖి త‌దిత‌రులు సందడి చేశారు. భోళా శంక‌ర్ చిత్రంలో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించ‌గా, కీర్తి సురేష్ ఆయన చెల్లెలి పాత్ర‌లో న‌టించింది. అయితే ఈ వేడుక‌లో కీర్తిపై చిరు త‌న‌దైన శైలిలో పంచ్‌లు వేసి న‌వ్వించారు.

Exit mobile version