CM KCR | సీఎం కేసీఆర్ సూర్యాపేట సభ వాయిదా

CM KCR విధాతః సూర్యాపేటలో ఈనెల 24న తలపెట్టిన సీఎం కేసీఆర్ సభ వాయిదా పడింది. తుఫాన్ ప్రభావితంతో జోరుగా వర్షాలు పడుతున్నందునా సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన, బహిరంగ సభ వాయిదా వేసినట్లుగా జిల్లా బీఆరెస్ వర్గాలు తెలిపాయి.

  • By: krs |    latest |    Published on : Jul 20, 2023 12:31 AM IST
CM KCR | సీఎం కేసీఆర్ సూర్యాపేట సభ వాయిదా

CM KCR

విధాతః సూర్యాపేటలో ఈనెల 24న తలపెట్టిన సీఎం కేసీఆర్ సభ వాయిదా పడింది. తుఫాన్ ప్రభావితంతో జోరుగా వర్షాలు పడుతున్నందునా సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన, బహిరంగ సభ వాయిదా వేసినట్లుగా జిల్లా బీఆరెస్ వర్గాలు తెలిపాయి.