Poland | భ‌వ‌నంపై కూలిన విమానం.. అయిదుగురి మృతి

Poland విధాత‌: పోలండ్‌ (Poland) లో విషాదం చోటు చేసుకుంది. అదుపు త‌ప్పిన ఓ చిన్న సైజు విమానం భ‌వ‌నంపై కూలిపోయి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమ‌వారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వీడియో మంగ‌ళ‌వారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదుపు త‌ప్పిన విమానం.. ఒక స‌హాయ శిబిరంపై కూలిపోగా (Plane Crash) అందులో ఉన్న న‌లుగురు, విమానంలో ఉన్న ఒక పైల‌ట్ మృతి చెందారు. మ‌రో ఎనిమిది మంది తీవ్ర‌గాయాల పాల‌య్యారు. ❗️❗️❗️

  • Publish Date - July 18, 2023 / 11:59 AM IST

Poland

విధాత‌: పోలండ్‌ (Poland) లో విషాదం చోటు చేసుకుంది. అదుపు త‌ప్పిన ఓ చిన్న సైజు విమానం భ‌వ‌నంపై కూలిపోయి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమ‌వారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వీడియో మంగ‌ళ‌వారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదుపు త‌ప్పిన విమానం.. ఒక స‌హాయ శిబిరంపై కూలిపోగా (Plane Crash) అందులో ఉన్న న‌లుగురు, విమానంలో ఉన్న ఒక పైల‌ట్ మృతి చెందారు. మ‌రో ఎనిమిది మంది తీవ్ర‌గాయాల పాల‌య్యారు.