కల్లుగీతకు తాటి చెట్టుపైకి ఎక్కిన గీత కార్మికుడు గుండెపోటుతో చెట్టుపైనే మృతి చెందిన విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాజన్నగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గీత కార్మికుడు లక్ష్మయ్య తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా గుండెపోటుతో చెట్టుపైనే మృతి చెందాడు. అయితే మోకు(ముస్తాగు)పైనే లక్ష్మయ్య చెట్టుపైనే వేలాడుతుండగా గమనించిన స్థానికులు భారీ క్రేన్ తెప్పించి అతడి మృతదేహాన్ని కిందకు దించారు.
కల్లు గీస్తుండగా గుండెపోటు..తాటి చెట్టుపైనే గీత కార్మికుడి మృతి
కల్లుగీతకు తాటి చెట్టుపైకి ఎక్కిన గీత కార్మికుడు గుండెపోటుతో చెట్టుపైనే మృతి
Latest News

నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖ కేసు వాయిదా
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా!
మన కర్ర బిళ్ల ఆటకు ఆ దేశంలో మహర్ధశ
ఇండిగో బాధితులకు రూ. 10వేల పరిహారం
ఇన్నాళ్లు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఇదే..
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్
అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టు షాక్
సరెండర్ కండి..ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ ఫిర్యాదు
కంచర్ల వర్సెస్ గుత్తా అమిత్ మాటల యుద్దం