తెలుగు పాప్ సింగర్ రోల్ రైడా (Roll Rida) కాస్త విరామం తర్వాత రూపొందించిన మ్యూజిక్ అల్బమ్ తాజాగా విడుదలైంది. హలో చిట్టమ్మ (Hello Chittamma) అంటూ సాగే ఈ సాటలో రోల్ రైడాతో పాటు సమీరా భరద్వాజ్ నటించింది. https://www.youtube.com/watch?v=7NuEKDWecxk