HOROSCOPE | దిన ఫలాలు తేదీ : 27.04.2023.చంద్రచారము కర్కాటకము జన్మరాశి చంద్రచారము ప్రభావములు శాతం మేష 4వ ఇంట అనిశ్చితి, సోమరితనం, శత్రుత్వం -45 వృషభ 3వ ఇంట లాభాలు, విజయం, సుఖాలు 30 మిథున 2వ ఇంట భయం, అనారోగ్యం, వ్యయాలు 30 కర్కాటక 1వ ఇంట లాభాలు, సంతోషం, కీర్తి 60 సింహం 12వ ఇంట నష్టాలు, అవమానం, ఇబ్బందులు -60 కన్య 11వ ఇంట లాభాలు, విలాసాలు, సంతోషం 30 తుల […]
HOROSCOPE | దిన ఫలాలు తేదీ : 27.04.2023.చంద్రచారము కర్కాటకము
జన్మరాశి | చంద్రచారము | ప్రభావములు | శాతం | |
మేష | 4వ ఇంట | అనిశ్చితి, సోమరితనం, శత్రుత్వం | ||
-45 | ||||
వృషభ | 3వ ఇంట | లాభాలు, విజయం, సుఖాలు | ||
30 | ||||
మిథున | 2వ ఇంట | భయం, అనారోగ్యం, వ్యయాలు | ||
30 | ||||
కర్కాటక | 1వ ఇంట | లాభాలు, సంతోషం, కీర్తి | ||
60 | ||||
సింహం | 12వ ఇంట | నష్టాలు, అవమానం, ఇబ్బందులు | ||
-60 | ||||
కన్య | 11వ ఇంట | లాభాలు, విలాసాలు, సంతోషం | ||
30 | ||||
తుల | 10వ ఇంట | లాభాలు, విజయం, ఆరోగ్యం | – | |
వృశ్చిక | 9వ ఇంట | అనారోగ్యం, ఇబ్బందులు, బాధలు | ||
-60 | ||||
ధనస్సు | 8వ ఇంట | ప్రమాదాలు, అనారోగ్యం, అవమానాలు | ||
– | ||||
మకర | 7వ ఇంట | లాభాలు, సుఖాలు, శ్రేయస్సు | 35 | |
కుంభ | 6వ ఇంట | అదృష్టం, సంతోషం, శ్రేయస్సు | ||
45 | ||||
మీనం | 5వ ఇంట | టెన్షన్లు, వివాదాలు, అనారోగ్యం | ||
-45 |
సూచిక: చంద్రుడు భూమి చుట్టూ నిరంతరం పరిభ్రమిస్తున్నందున దాని సంచారం రోజులో ఏ సమయంలోనైనా మారవచ్చును. అందువల్ల, మార్పు వలన కలిగే ప్రభావ సమయం సూచించబడినది. సానుకూలత, లేదా ప్రతికూలత శాతాల్లో సూచించబడ్డాయి.
సానుకూలత శాతం ఎక్కువగా ఉంటే, సానుకూలం అని అర్థం. ప్రతికూలత ఎక్కువగా ఉంటే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని, ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని భావించాలి. వ్యక్తిగతీకరించిన సాఫ్ట్వేర్ ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో జాతకాలు, వార్షిక జాతకాల(Horoscope)ను తెలుసుకునేందుకు, తద్వారా మీ భవిష్యత్తును అర్థం చేసుకునేందుకు సంప్రదించండి..
Horoscope | 27.04.2023. DAILY FORECASTS (BASED ON MOON SIGN)
దైవజ్ఞ శిరోమణి నండూరి గోవిందరాజు, M Tech,
ప్లాట్నెంబర్423, రాజరాజేశ్వరి నగర్, కొండాపూర్, హైదరాబాద్500 084
E-mail : raju_astro@yahoo.com; govindrn@yahoo.com,
URL: www.astroraju.com,
ఫోన్ నంబర్లు: 9866115177 & 9440495887.