HOROSCOPE | 22.05.2023 ఈ రోజు దిన ఫలాలు.. ఆ రాశుల వారికి మానసిక వేదన

HOROSCOPE | దిన ఫలాలు తేదీ : 22.05.2023; చంద్రచారము : మిథునరాశి. Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించే వారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. మేషరాశి : చంద్రుడు 3వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో సానుకూల సందర్భాలు చోటు చేసుకునే […]

  • Publish Date - May 22, 2023 / 01:57 AM IST

HOROSCOPE | దిన ఫలాలు
తేదీ : 22.05.2023; చంద్రచారము : మిథునరాశి.

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించే వారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషరాశి : చంద్రుడు 3వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో సానుకూల సందర్భాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది.

వృషభరాశి : చంద్రుడు 2వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఫలితంగా మానసికంగా టెన్షన్‌కు, దిగులుకు గురయ్యే అవకాశం ఉన్నది.

మిథునరాశి : చంద్రుడు 1వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూల సందర్భాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది.

కర్కాటకరాశి : చంద్రుడు 10వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కుటుంబ, ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నది. దాని ఫలితం కుటుంబ, ఆస్థి విషయాలపైనా కనిపించవచ్చు.

సింహరాశి : చంద్రుడు 11వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో లాభదాయక పరిణామాలు చోటు చేసుకుంటాయి.

కన్యారాశి : చంద్రుడు 10వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో చెప్పుకోతగిన విజయాలు కనిపిస్తాయి.

తులారాశి : చంద్రుడు 9వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా మనసు ఉద్విగ్నంగా, విచారంగా ఉండే అవకాశం ఉన్నది.

వృశ్చికరాశి : చంద్రుడు 8వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు, టెన్షన్ల కారణంగా స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది.

ధనూరాశి : చంద్రుడు 7వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆరోగ్య, ఆర్థిక, వృత్తి, వ్యాపార రంగాల్లో విజయాలను ఆశించవచ్చు.

మకరరాశి : చంద్రుడు 6వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆరోగ్యం, వృత్తి, వ్యాపార విషయాల్లో చెప్పకోతగిన మార్పులు కనిపిస్తాయి.

కుంభరాశి : చంద్రుడు 5వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా మానసిక వేదనను అనుభవించే అవకాశం ఉన్నది.

మీనరాశి : చంద్రుడు 4వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని స్వల్ప నష్టాలు, ఇబ్బందులతో వివాదాలు, శత్రుత్వాలు కలిగే అవకాశం ఉన్నది.

సూచిక: చంద్రుడు నిరంతరం భూమి చుట్టూ తిరుగుతున్నందున, దాని తాత్కాలిక ప్రభావం రోజులో ఏ సమయంలోనైనా మారవచ్చు. అందువల్ల, మారిన ప్రభావం దాని సమయంతో సూచించడమైనది. ప్రభావాలు అనుకూలంగా ఉన్నాయా? లేదా ప్రతికూలంగా ఉన్నాయా? అనేది కూడా కూడా పేర్కొనడమైనది. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి.

Latest News