ఘాటు అందాల‌తో.. కాక రేపుతున్న రాజ‌శేఖ‌ర్ త‌న‌య! శృతి మించిన హాట్ షో

  • By: sn    latest    Sep 24, 2023 12:03 PM IST
ఘాటు అందాల‌తో.. కాక రేపుతున్న రాజ‌శేఖ‌ర్ త‌న‌య! శృతి మించిన హాట్ షో

రాజ‌శేఖ‌ర్, జీవిత‌ల ముద్దుల త‌నయ శివాత్మిక రాజ‌శేఖ‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డికి అద్భుత‌మైన టాలెంట్ ఉన్నా కూడా స‌రైన అవకాశాలు రావ‌డం లేదు. 2019లో దొరసాని సినిమాతో సినీ ఆరంగేట్రం చేసిన శివాత్మిక ఈ సినిమాతో మంచి మార్కులు ద‌క్కించుకుంది.

పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటనకు విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంస‌లు కురిపించారు.. స్టార్ హీరోయిన్ గా ఎద‌గాలని ఇండస్ట్రీకి వ‌చ్చిన శివాత్మిక‌.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటాక ఇప్పుడిప్పుడు గాడిలో పడుతున్న‌ట్టు క‌నిపిస్తుంది.విలక్షణ కథలను ఎంచుకుంటూ తన రోల్‌కి ప్రాధాన్యమున్న పాత్రలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది.

ఇక సోష‌ల్ మీడియాలో శివాత్మిక అందాల ర‌చ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఘాటు అందాల‌తో కేక పెట్టిస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. హాట్ హాట్ ఫోజులతో హీటెక్కిస్తుంటుంది. అందాల డోస్ రెట్టింపు చేసి రెచ్చిపోతూ ఉంటుంది.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేస్తుకుంటూ మందుకు వెళుతున్న ఈ భామ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఘాటు అందాల‌కి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ కాక రేపుతుంది.తాజాగా ఈ భామ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పరువాలన్నీ వడ్డించేస్తూ నానా రచ్చ చేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

సెగలు రేపే అందాల ఆరబోతతో కెమెరా ముందు రావ‌డంతో ఈ స్టార్ కిడ్ పిక్స్ క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతున్నాయి. అమ్మ‌డి పిక్స్ క్షణాల్లో ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. చేతులు పైకెత్తి థైస్ అందాలు చూపిస్తూ కుర్ర‌భామ అరాచ‌కం న‌భూతో న‌భవిష్య‌త్ అని చెప్పాలి. ఎప్టిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌ని ఆవిష్క‌రిస్తూ నానా ర‌చ్చ చేస్తుంటుంది శివాత్మిక‌. దొర‌సాని తీరుతో ఆమెకు పాపులారిటీ దక్కడమే గాకుండా ఫాలోయింగ్ కూడా క్ర‌మ‌క్రమంగా పెరుగుతూ వస్తోంది. నిత్యం నెటిజన్లు శివాత్మిక సోషల్ మీడియా వాల్‌పై ఓ క‌న్నేసి అయితే వ‌స్తున్నారు. ఈ స్టార్ కిడ్ ఎప్పుడు ఎలాంటి ట్రీట్ ఇస్తుందా అని నెటిజన్లు ఆశగా ఎదురు చూస్తున్నారు.