Site icon vidhaatha

Mahabubnagar | జోగులాంబ గద్వాల జడ్పీ చైర్ పర్సన్ స‌రిత‌ బీఆర్ఎస్‌కు రాజీనామా

Mahabubnagar

విధాత, ప్రతినిధి మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బుధవారం ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధిష్టానానికి పంపారు.

గురువారం ఢిల్లీ కి వెళ్లి కాంగ్రెస్ పార్టీ లో చేరుతానని ఆమె పేర్కొన్నారు. అనంతరం గద్వాల నియోజకవర్గంలో తన కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.

Exit mobile version