Firing | శామీర్‌పేట సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం

Firing విధాత: హైద‌రాబాద్ శామీర్‌పేట సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. టీవీ సీరియల్ నటుడు మనోజ్ కుమార్ రివాల్వర్‌తో సిద్ధార్థ దాస్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు. సిద్దార్ధకు గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా.. తన భార్యతో సిద్ధార్థకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో మనోజ్ కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మనోజ్ మౌన పోరాటంతో పాటు పలు సీరియల్లలో నటించారు.

Firing | శామీర్‌పేట సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం

Firing

విధాత: హైద‌రాబాద్ శామీర్‌పేట సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. టీవీ సీరియల్ నటుడు మనోజ్ కుమార్ రివాల్వర్‌తో సిద్ధార్థ దాస్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు. సిద్దార్ధకు గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు.

కాగా.. తన భార్యతో సిద్ధార్థకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో మనోజ్ కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మనోజ్ మౌన పోరాటంతో పాటు పలు సీరియల్లలో నటించారు.