Medak నూతన అదనపు కలెక్టర్ గా వెంకటేశ్వర్లు విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న వెంకటేశ్వర్ ను ప్రభుత్వం నియమించింది. జిల్లా రెవెన్యూ అధికారి గా పద్మశ్రీ… మెదక్ జిల్లా రెవెన్యూ అధికారిగా పద్మశ్రీ నీ ప్రభుత్వం నియమించింది. గత రెండు రోజుల క్రితం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల)ప్రతిమా సింగ్ రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు.
Medak
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న వెంకటేశ్వర్ ను ప్రభుత్వం నియమించింది.
మెదక్ జిల్లా రెవెన్యూ అధికారిగా పద్మశ్రీ నీ ప్రభుత్వం నియమించింది. గత రెండు రోజుల క్రితం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల)ప్రతిమా సింగ్ రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు.