Site icon vidhaatha

Credit Score in WhatsApp | సిబిల్‌ కష్టాలకు చెక్‌..! ఇక వాట్సాప్‌లో క్రిడెట్‌ స్కోర్‌..? ప్రాసెస్‌ మీకోసం

Credit Score in WhatsApp |

ప్రస్తుతం క్రెడిట్‌ స్కోర్‌ చాలా కీలకమైంది. రుణం కావాలన్నా.. క్రెడిట్‌ కార్డు కావాలన్నా తప్పనిసరిగా బ్యాంకులన్నీ క్రిడెట్‌ స్కోర్‌ను బట్టే జారీ చేస్తుంటాయి. అయితే, చాలా మందికి క్రెడిట్‌ స్కోరు గురించి సరైన అవగాహన ఉండదు. ఎక్కడ, ఎలా చూసుకోవాలో తెలియదు.

అయితే, వాట్సాప్‌ ద్వారా సైతం క్రెడిట్‌ స్కోర్‌ను చెక్‌ చేసుకునే అవకాశం ఉంది. అందుకోసం 9920035444 నంబర్‌ను మొబైల్‌లో సేవ్‌ చేసుకోవాలి. దేశంలో ప్రముఖ డేటా ఎనలిసిటిక్స్​ సంస్థగా గుర్తింపు పొందిన ఎక్స్​పీరియన్​ ఇండియా తొలిసారిగా ఈ సేవలు భారతీయులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలు సులభంగా, వేగంగా క్రెడిట్​ రిపోర్టును చెక్​ చేసుకోవడమే లక్ష్యంగా ఈ సేవలను ప్రవేశపెట్టినట్లు సంస్థ పేర్కొంది.

ఎలా సిబిల్‌ చెక్‌ చేసుకోవాలంటే..?

Exit mobile version