• Telugu News
  • /Latest

రెండు వేల నోట్ల మార్పిడి గడువు పెంపు

Reported by: Somu | latest | Sep 30, 2023, 5:42 am IST
Read Time: 1 mins
రెండు వేల నోట్ల మార్పిడి గడువు పెంపు
  • ఆక్టోబర్ 7వరకు అవకాశం


విధాత : 2వేల నోట్ల మార్పిడి గడువును ఆక్టోబర్ 7వ తేదీ వరకు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా పొడగింది. సెప్టెంబర్ 30వ తేదీతో 2వేల నోట్ల మార్పిడి, డిపాజిట్‌ల గడువు ముగిసిపోగా చివరి రోజు అక్కడకక్కడ బ్యాంకుల వద్ద కొంత రద్ధీ పెరిగింది. ఈ నేపధ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ నోట్ల మార్పిడి గడువును ఆక్టోబర్ 7వరకు పొడగించింది.