Site icon vidhaatha

ఉప్పొంగుతున్న ఎద అందాల‌తో మంట పెట్టేస్తున్న శ్ర‌ద్ధా శ్రీనాథ్‌.. పిక్స్ వైర‌ల్


శ్రద్ధా శ్రీనాథ్‌.. ఈ కుర్ర భామ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ భామ తెలుగులో నాని సరసన `జెర్సీ` చిత్రంలో నటించి మెప్పించింది. ఈ చిత్రం అమ్మ‌డికి తొలి తెలుగు చిత్రం కాగా, ఈ భామ‌ మలయాళం చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిఆ త‌ర్వాత క‌ర్ణాట‌క‌, త‌మిళ భాష‌ల‌లో సినిమాలు చేసింది. అనంత‌రం తెలుగులో జెర్సీ చిత్రం చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది. జెర్సీ చిత్రంలో నాని ల‌వ‌ర్‌గా, భార్య‌గా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చింది. చిత్రంలో శ్ర‌ద్ధా న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. కెరీర్ బిగినింగ్‌లో అమ్మ‌డు చాలా పెద్ద సాహ‌సం అని చెప్పాలి.


ప్ర‌స్తుతం ఈ భామ ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. `సైంధవ్‌`అనే చిత్రంతో రాబోతుంది. అదే సమయంలో సోషల్‌ మీడియాలోనూ ఈ అమ్మ‌డు ర‌చ్చ‌కి తెర లేపుతుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. శ్ర‌ద్ధా శ్రీనాథ్ కిరాక్ పోజులు కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. పైట పక్కకు జరిపి మరి కెమెరాకి పోజులిచ్చిన ఈ భామ‌ బిగువైన స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో పోటెత్తుతున్న ఎద అందాలను కెమెరా ముందు వడ్డిస్తూ కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఫ్రంట్‌ మాత్రమే కాదు, బ్యాక్‌, సైడ్‌, ఇలా ఆల్‌ యాంగిల్స్ లో పోజులిస్తూ ఈ భామ చేసిన అందాల అరాచ‌కం పీక్స్‌లో ఉంది. ప్ర‌స్తుతం ఈ భామ అందాల‌కి కుర్రాళ్లు మంత్ర ముగ్ధులవుతున్నారు.


ఈ అందాల భామ‌ వీకెండ్‌ ట్రీట్‌ అదిరిపోయిందంటూ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో నటిస్తున్న `ఇరుగపట్రు` అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా అందాలు ఆర‌బోసిన‌ట్టు తెలుస్తుంది. ఇక ఆర్మీ బ్యాక్‌ గ్రౌండ్‌ నుంచి వచ్చిన శ్రద్ధా శ్రీనాథ్‌.. జమ్ము కాశ్మీర్‌లో జన్మించ‌గా, తండ్రి ఆర్మీ అధికారి కావడంతో ఆమె దేశంలోనే అనేక స్టేట్స్ లో చుట్టేసింది. ఆమె చ‌దువు కూడా ఒక్క చోట సాగ‌లేదు. హైద‌రాబాద్‌లోను కొన్ని రోజుల పాటు చ‌దువుకుంది. సికింద్రాబాద్‌ ఆర్మీ స్కూల్ లో చ‌దివి, ఆ తర్వాత బెంగుళూరులో లా చేసి అనంత‌రం లాయర్‌గా జాబ్ చేసింది. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో లీగల్‌ అడ్వైజర్‌గా కూడా ప‌ని చేసింది. ప‌లు యాడ్స్‌తో కూడా అల‌రించింది. 

Exit mobile version