Liger | పెళ్లి కాకుండానే తల్లైన లైగర్ బ్యూటీ.. అతనితో డ్రగ్స్ కూడా…
Liger: చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పాండే బాలీవుడ్ లో నటనతో ఆకట్టుకుంటూ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వెళుతుంది. ఈ అమ్మడు లైగర్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. విజయ్ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫ్లాప్ మూటగట్టుకుంది. చిత్రంలో కథనాయికగా నటించిన అనన్యపై ట్రోల్ కూడా నడిచింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. డ్రీమ్ గర్ల్ 2, ఖో […]

Liger: చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పాండే బాలీవుడ్ లో నటనతో ఆకట్టుకుంటూ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వెళుతుంది. ఈ అమ్మడు లైగర్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. విజయ్ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫ్లాప్ మూటగట్టుకుంది.
చిత్రంలో కథనాయికగా నటించిన అనన్యపై ట్రోల్ కూడా నడిచింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. డ్రీమ్ గర్ల్ 2, ఖో గయా హమ్ ఖహాన్ సినిమాలతో పాటు కాల్ మి బా వెబ్ సిరీస్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ గురించి ఉమైర్ సంధు షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అనన్య పాండే ప్రస్తుతం ఓ బాలీవుడ్ హీరోతో విదేశాల్లో తెగ చెట్టాపట్టాలు వేస్తుండగా, ఆమె గురించి ఫిల్మ్ క్రిటిక్ గా చెప్పుకునే ఉమర్ సంధు షాకింగ్ ట్వీట్స్ చేశాడు.
ఆదిత్య కపూర్‌తో అనన్య పాండే ప్రేమాయణం నడుపుతున్నదని, ఈ ఇద్దరు స్పెయిన్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నట్టు ప్రచారాలు నడుస్తున్నాయి. వారు వెకేషన్ కి వేరు వేరుగా వెళ్ళినప్పటికీ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కొన్ని నెట్టింట హల్‌చల్ చేస్తుండడంతో వారు స్పెయిన్‌లో తెగ రచ్చ చేస్తున్నారని అంటున్నారు. ఇక ఇదే నేపథ్యంలో ఉమైర్ సందు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది.
స్పెయిన్ కి వెకేషన్ కోసం వెళ్లిన జంట పగలు రాత్రి అనే తేడా లేకుండా సె..లో మునిగి తేలుతున్నారు. వారు నాన్ స్టాప్ శృంగారంతో పాటు డ్రగ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తుంటే ఈ ట్రిప్‌లో మనోడు ఆమెని ప్రెగ్నెంట్ కూడా చేసేలా ఉన్నాడని ఉమైర్ సంధు తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
ఆయన చేసిన ట్వీట్స్ ఇప్పుడు బీ టౌన్‌లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఉమైర్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా కూడా మారాయి. ఈ స్టార్ హీరో హీరోయిన్స్ అభిమానులు అతను దొరికితే చావ గొడదామా అన్న రేంజ్ లో కోపంతో ఉన్నారు. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా అందరిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు ఉమైర్.