OTT | విధాత: ఈ వారం థియేటర్లలో తొమ్మిది సినిమాలు విడుదల కానున్నాయి. చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, జై చిరంజీవ, మన్మధుడు, మళ్లీశ్వరీ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన విజయ్ భాస్కర్ మళ్లీ చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టి దర్వకత్వం వహించిన జిలేబీ, బిగ్‌బాస్ సోహేల్ హీరోగా మిస్టర్ ప్రెగ్నెంట్, సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్, తమిళ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన డీడీ రిటర్న్స్ , పిజ్జా 3, హాలీవుడ్ […]
OTT |
విధాత: ఈ వారం థియేటర్లలో తొమ్మిది సినిమాలు విడుదల కానున్నాయి. చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, జై చిరంజీవ, మన్మధుడు, మళ్లీశ్వరీ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన విజయ్ భాస్కర్ మళ్లీ చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టి దర్వకత్వం వహించిన జిలేబీ, బిగ్‌బాస్ సోహేల్ హీరోగా మిస్టర్ ప్రెగ్నెంట్, సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్, తమిళ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన డీడీ రిటర్న్స్ , పిజ్జా 3, హాలీవుడ్ డబ్బింగ్ బ్లూ బీటిల్స్ వంటి చిత్రాలలతో పాటు మరో నాలుగు చిన్న చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
అదేవిధంగా చిరంజీవి జన్మదినం సందర్భంగా నాయక్ సినిమాను, ప్రభాస్ యోగి చిత్రాలను రీరిలీజ్ చేయనున్నారు.
ఇక ఓటీటీలో దుల్హర్ సల్మాన్ నటించిన గన్స్ ఆండ్ గులాబ్స్ డైరెక్ట్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండగా, విజయ్ అంటోనీ నటించిన హత్య వంటి సినిమాలు ఈ వారం ఓటీటీలో రానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి.
Blue Beetle Aug 18
Hindi
English
OTTల్లో వచ్చే సినిమాలు
Guns And Gulaabs New Series Aug 18