విధాత : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహారించారన్న ఆరోపణలపై హెబ్బగుడి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ, ఇద్దరి కానిస్టేబుల్స్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏఎస్ఐ నారాయణ స్వామి, కానిస్టేబుళ్లు గిరీశ్, దేవరాజ్‌లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ రేవ్ పార్టీలో పట్టుబడిన 103మందికి నార్కోటిక్స్ టీమ్ డ్రగ్స్ టెస్ట్ చేశారు. అందులో 86 మంది పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. పాజిటీవ్‌గా తేలిన వారిలో తెలుగు సినీ నటి హేమ, అషిరాయ్లతో మరికొందరు నటీనటులు ఉన్నారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ముగ్గురు పోలీసులపై వేటు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహారించారన్న ఆరోపణలపై హెబ్బగుడి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ, ఇద్దరి కానిస్టేబుల్స్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు

Latest News
ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..
ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి