కుక్కతో అసహజ శృంగారం!

కుక్కతో అసహజ శృంగారం!
  • ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోదారుణం
  • వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌


విధాత‌: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అత్యంత జుగుప్సాక‌ర‌మైన ఘ‌ట‌న వెలుగుచూసింది. ఓ వ్య‌క్తి కుక్కతో అసహజ శృంగారం చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో క‌ల‌క‌లం సృష్టించింది. శంభు దయాళ్ శ్రీవాస్తవ అనే వ్యక్తి జంతు హింసకు పాల్ప‌డ్డాడు.


కుక్కతో అసహజ శృంగారంలో నిమగ్నమై కనిపించాడు. ఈ ఘటన వీడియో ఈ నెల 8న వెలుగులోకి వచ్చించింది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి తన నివాసంలో కుక్కపై కూడా అత్యాచారం చేశాడని ఓ ఎన్జీవో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.


ఈ వీడియో సొసైటీ ఫర్ యానిమల్ వెల్ఫేర్ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న అధికారి షాబా బానో దృష్టికి వచ్చింది. ఆమె వెంటనే లక్నోలోని సాదత్‌గంజ్ పోలీసులకు ఆమె ఫిర్యాదుచేశారు. అసహ్యకరమైన ఘటన గురించి పోలీసులకు వివరంగా వెల్ల‌డించారు. ఈ విషయంలో ఇప్పటివరకు నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.