విధాత:తెలంగాణ లో 82 centers ఉన్నాయి..ఏపీ లో 23 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.9 నుండి 12 మొదటి సెషన్.3నుండి 6వరకు రెండో సెషన్.రెండు గంటల ముందు నుండే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి.హాల్ టికెట్ పై లొకేషన్ కూడా ఇస్తున్నాం.విద్యార్థులు ఒక రోజు ముందే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలి.ఎంసెట్ లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదు.గతంలో వెయిటేజి ఉండేది కానీ ఇప్పుడు లేదు..కోవిడ్ తో ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు నష్టపోకూడదు అని ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి.సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఉంటుంది విద్యార్థులు ఆరోగ్య అంశాలు ఫిల్ చేసి ఇవ్వాలి.కోవిడ్ వచ్చిన విద్యార్థుల కోసం పరీక్ష రీషెడ్యూల్ చేస్తాం.. లేదంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటాం.
ఎల్లుండి నుండి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు.
<p>విధాత:తెలంగాణ లో 82 centers ఉన్నాయి..ఏపీ లో 23 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.9 నుండి 12 మొదటి సెషన్.3నుండి 6వరకు రెండో సెషన్.రెండు గంటల ముందు నుండే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి.హాల్ టికెట్ పై లొకేషన్ కూడా ఇస్తున్నాం.విద్యార్థులు ఒక రోజు ముందే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలి.ఎంసెట్ లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదు.గతంలో వెయిటేజి ఉండేది కానీ ఇప్పుడు లేదు..కోవిడ్ తో ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు నష్టపోకూడదు అని ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.కోవిడ్ […]</p>
Latest News

లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం
సల్మాన్ ఖాన్‌కి ఏమైంది..
బిగ్‌బాస్-19 (హిందీ) విన్నర్‌గా టీవీ నటుడు గౌరవ్ ఖన్నా
మాజీ మంత్రి మల్లారెడ్డి పై కవిత షాకింగ్ కామెంట్స్
ఇంద్రజ జబర్ధస్త్ జడ్జ్‌గా ఎలా ఫిక్స్ అయింది..
రీతూ చౌదరిని అలా పంపారేంటి..
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి షేర్ మార్కెట్లలో భారీ లాభాలు..!
కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!
సనాతన ధర్మంలో "భూతశుద్ధి వివాహం" ఉందా?