Movies In Tv:
విధాత: మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జనవరి 21, మంగళవారం రోజున తెలుగు టీవీ ఛీనళ్లలో వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు అభిమన్యుడు
మధ్యాహ్నం 3 గంటలకు నువ్వు నేను
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు రామ్ రాబర్ట్ రహీం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు జానీ
తెల్లవారుజాము 4.30 గంటలకు అల్లాఉద్దీన్ అద్భుత దీపం
ఉదయం 7 గంటలకు మా అల్లుడు వెరీ గుడ్
ఉదయం 10 గంటలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
మధ్యాహ్నం 1 గంటకు నాని గ్యాంగ్‌లీడర్
సాయంత్రం 4గంటలకు హరేరామ్
రాత్రి 7 గంటలకు ఢీ
రాత్రి 10 గంటలకు బాబాయ్ హోటల్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు చిరుత
ఉదయం 9 గంటలకు సంక్రాంతి వైల్డ్‌ఫైర్1 (ఈవెంట్)
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ఎక్కడకు పోతావు చిన్నవాడ
తెల్లవారుజాము 3 గంటలకు స్టూడెంట్ నం1
ఉదయం 7 గంటలకు పేపర్‌బాయ్
ఉదయం 9 గంటలకు సంతోషం
మధ్యాహ్నం 12 గంటలకు మిడిల్‌క్లాస్ మెలోడిస్
మధ్యాహ్నం 3 గంటలకు సామాన్యుడు
సాయంత్రం 6 గంటలకు మున్నా
రాత్రి 9 గంటలకు భేతాళుడు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు త్రిశూలం
ఉదయం 9 గంటలకు మా నాన్నకు పెళ్లి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఇదే నా మొదటి ప్రేమలేఖ
రాత్రి 9.30 గంటలకుబాయ్స్ హాస్టల్
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు మా నాన్నకు పెళ్లి
ఉదయం 7 గంటలకు భక్త తుకారం
ఉదయం 10 గంటలకు కథానాయిక మొల్లం
మధ్యాహ్నం 1 గంటకు సింహాద్రి
సాయంత్రం 4 గంటలకు స్వాతికిరణం
రాత్రి 7 గంటలకు చక్రధారి
రాత్రి 10 గంటలకు ఇల్లాలి కోరికలు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రతిరోజూ పండగే
తెల్లవారుజాము 2 గంటలకు ఒక లైలాకోసం
తెల్లవారుజాము 5 గంటలకు జిల్లా
ఉదయం 9 గంటలకు గీతాంజలి మళ్లీ వచ్చింది
సాయంత్రం 4 గంటలకు సంక్రాంతి
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు గౌరవం
తెల్లవారుజాము 3 గంటలకు చంద్రకళ
ఉదయం 7 గంటలకు ఫ్యాషన్ డిజైనర్
ఉదయం 9 గంటలకు దూసుకెళతా
ఉదయం 12 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 3 గంటలకు ఖిలాడీ
సాయంత్రం 6 గంటలకు భీమ
రాత్రి 9.30 గంటలకు మంగళవారం
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు రౌడీ అల్లుడు
తెల్లవారుజాము 2 గంటలకు దూల్‌పేట
ఉదయం 6 గంటలకు ద్వారక
ఉదయం 8 గంటలకు గౌతమి ssc
ఉదయం 10.30 గంటలకు రైల్
మధ్యాహ్నం 2 గంటలకు ఎంతవాడు గానీ
సాయంత్రం 5 గంటలకు త్రినేత్రం
రాత్రి 8 గంటలకు ఎటో వెళ్లి పోయింది మనసు
రాత్రి 11 గంటలకు గౌతమి ssc