Naga Durga: ఎర్ర ఎర్రాని రుమాలు గట్టి.. నాగదుర్గ కొత్త జానపద గీతం రిలీజ్
sr
ప్రముఖ తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ నృత్యం చేసిన ఎర్ర ఎర్రాని రుమాలు గట్టి (Yerra Yerrani Rumalu Gatti Dj Full Song) అంటూ సాగే కొత్త జానపద గీతం ( Folk Song ) విడుదలై సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. నాగదుర్గ (Naga Durga) ఫ్యాన్స్ ఇప్పుడే చూసేయండి.