విధాత: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బుల్లెట్‌తో పట్టుబడ్డ మాజీ మంత్రి పరిటాల సునీత చిన్న కుమారుడు సిద్ధార్థ్.స్నేహితులతో బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన సిద్ధార్థ్ శ్రీనగర్ వెళ్తుండగా బ్యాగ్ లో బుల్లెట్ గుర్తించిన సీఐఎస్ఎఫ్. సిద్ధార్ధ్ వద్ద 5.5MM బుల్లెట్ గుర్తించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతనిని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించింది. దీంతో ఎయిర్ పోర్ట్ పోలీసులు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.
పరిటాల సిద్ధార్థ్ బ్యాగ్ లో బుల్లెట్
<p>విధాత: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బుల్లెట్‌తో పట్టుబడ్డ మాజీ మంత్రి పరిటాల సునీత చిన్న కుమారుడు సిద్ధార్థ్.స్నేహితులతో బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన సిద్ధార్థ్ శ్రీనగర్ వెళ్తుండగా బ్యాగ్ లో బుల్లెట్ గుర్తించిన సీఐఎస్ఎఫ్. సిద్ధార్ధ్ వద్ద 5.5MM బుల్లెట్ గుర్తించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతనిని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించింది. దీంతో ఎయిర్ పోర్ట్ పోలీసులు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.</p>
Latest News

ఈల్ పై సముద్రపు పాము దాడి..వీడియో వైరల్!
భారత్ నౌక దళానికి కొత్తగా మూడు యుద్ద నౌకలు
క్లీంకార ఫేస్ రివీల్ చేసిన ఉపాసన..వైరల్
లంకేయులపై రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ
యోగాలో ఏనుగులు..వైరల్ వీడియో!
బాబోయ్ భారీ కింగ్ కోబ్రా..జనం పరుగో పరుగు
వైరల్ వీడియో…సముద్రాన్ని చీల్చుతానని వెళ్లి ఒడ్డుకు పరుగు!
స్థిరంగా బంగారం, వెండి ధరలు
₹10 వేలలోనే AI ఫోన్.. బడ్జెట్ మొబైల్స్‌లో కొత్త పోటీ
వెలుగుమట్ల తరహాలో హనుమకొండ గుండ్ల సింగారంలో పేదల గుడిసెలు కూల్చివేత