HIRING | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 20న TASL వాక్-ఇన్ ఇంటర్వ్యూలు! పూర్తి వివ‌రాలివిగో

  • By: sr    news    Apr 18, 2025 9:30 PM IST
HIRING | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 20న TASL వాక్-ఇన్ ఇంటర్వ్యూలు! పూర్తి వివ‌రాలివిగో

విధాత: భారతదేశంలో అగ్రగామి ఏరోస్పేస్ & డిఫెన్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ కంపెనీలలో ఒకటైన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), హైదరాబాద్‌లో ఏప్రిల్ 20 ఆదివారం ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ – బేలా క్రాస్ రోడ్, ఐడీఏ, బాలానగర్, హైదరాబాద్, తెలంగాణ – 500037 వేదికగా వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. కంపెనీ అసెంబ్లీ ఆపరేటర్ పాత్రల కోసం నైపుణ్యం కలిగిన ఐటీఐ గ్రాడ్యుయేట్లు, అప్రెంటిస్‌ల ఎంపిక కోసం ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.

అభ్యర్థులు పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో రెజ్యూమ్, చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్ , విద్యా సర్టిఫికెట్లు , అనుభవ సర్టిఫికెట్లు (వర్తిస్తే), ప్రస్తుత కంపెనీ జాయినింగ్ లెటర్, సీటీసీ వివరాలు, గత మూడు నెలల జీతం స్లిప్‌లు లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్లు వెంట తీసుకుని రావాలని సూచించింది.

అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్లను తీసుకురావాలి:

పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో రెజ్యూమ్
చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్
విద్యా సర్టిఫికెట్లు
అనుభవ సర్టిఫికెట్లు (వర్తిస్తే)
ప్రస్తుత కంపెనీ జాయినింగ్ లెటర్ మరియు CTC వివరాలు
గత మూడు నెలల జీతం స్లిప్‌లు లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్లు

Hyderabad, April 18, 2025: Tata Advanced Systems Limited (TASL), one of the leading private players for Aerospace & Defence solutions in India, is conducting Walk-in interviews in Hyderabad on Sunday, 20th April, 2025, from 10.00am-5.00pm at Central Institute of Tool Design – Bela Cross Rd, IDA, Balanagar, Hyderabad, Telangana – 500037 for positions at its Hyderabad facility. The company is seeking skilled ITI graduates & Apprentices for Assembly Operator roles. This opportunity offers candidates a chance to advance their careers in a dynamic work environment.

Applicants must carry the following documents:

Resume with a passport-sized photo
Valid ID proof
Education certificates
Experience certificates (if applicable)
Current company joining letter and CTC breakup
Last three months’ payslips or bank statements
For further information: Link
TASL is an equal opportunity employer. It is committed to fostering an environment where employees can leverage their knowledge and experience to develop cutting-edge solutions using the latest technology.

With a strong portfolio of partnerships and joint ventures with leading global aerospace and defence firms, TASL serves as an integral partner in the international supply chain and, in some instances, a global single source provider for leading defence OEMs.

Regards, Sayantani Banerjee, Adfactors PR | M: +91 98300 35203 | T: 022 6757 4444; Ext: 195