విధాత:తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సి.కళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిలిం నగర్‌కు చెందిన గోపికృష్ణ అనే వ్యక్తి తన భూమిలోకి కళ్యాణ్ అక్రమంగా ప్రవేశించి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో రాశారు. అయితే ఈ కేసులో సి. కళ్యాణ్‌తో పాటు షారుప్, శ్రీకాంత్, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. వారు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
భూ చిక్కుల్లో సినీ నిర్మాత సి.కళ్యాణ్
<p>విధాత:తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సి.కళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిలిం నగర్‌కు చెందిన గోపికృష్ణ అనే వ్యక్తి తన భూమిలోకి కళ్యాణ్ అక్రమంగా ప్రవేశించి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో రాశారు. అయితే ఈ కేసులో సి. కళ్యాణ్‌తో పాటు షారుప్, శ్రీకాంత్, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. వారు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.</p>
Latest News

25 ఏళ్ల సర్వీసు… 21 సార్లు బదిలీలు.. ఫుడ్ మాఫియాకు చుక్కలు చూపిస్తున్న ఐఏఎస్ తుకారాం ముండే
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల
లోక్‌సభలో ఏడు కీలక బిల్లులకు సిద్ధమైన కేంద్రం
భారత్ లో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు!
తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం
ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!
పసికందు వద్దకు పాము..నెమలికి ఆహారం..వైరల్
ఈవిడ ఆవిడేనా…నటి నమిత వీడియో వైరల్
కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ