విధాత: మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నాలుగు గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాచవాని సింగారం, ప్రతాప సింగారం, చౌదరిగూడ, వెంకటాపురం గ్రామ పంచాయతీలను ప్రభుత్వం కొత్త మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటికే ఆ పంచాయతీల పరిధిలో రియల్ వ్యాపారం పుంజుకోవడం, భూముల ధరలు పెరిగాయి. తాజాగా అవి మున్సిపాల్టీలుగా ఏర్పాటు కావడంతో రియల్ వ్యాపారం మరింత పుంజుకోనుందని భావిస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలో నాలుగు కొత్త మున్సిపాల్టీలు
మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నాలుగు గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Latest News
సోనామార్గ్ను ముంచెత్తిన అవలాంచ్.. భయానక దృశ్యాలు
అరుదైన అతిథులు.. ఫ్లెమింగో పక్షులు వచ్చేశాయ్
బిగ్బాస్ నుంచి బీబీ జోడీ వరకు..
ఇరాన్ వైపు మరిన్ని యుద్ద నౌకలు : ట్రంప్
వెండి రూ.4లక్షలు..బంగారం కూడా ఆల్ టైమ్ రికార్డు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
మెగా అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసే న్యూస్..
ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి…
షూటింగ్కు ముందే రికార్డులు…