విధాత: తెలంగాణ హైకోర్టు ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న రామచంద్రరావుకు హైకోర్టు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
హైకోర్టు ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు
<p>విధాత: తెలంగాణ హైకోర్టు ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న రామచంద్రరావుకు హైకోర్టు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.</p>
Latest News

దండోరా రివ్యూ: చావుకీ కులమడిగే వ్యవస్థపై మోగిన దండోరా
బాక్సింగ్ డే టెస్టులో హోరాహోరీ..ఒక్క రోజులోనే 20 వికెట్లు
కృష్ణా ప్రాజెక్టుల పెండింగ్.. నీళ్ల చుట్టు పార్టీల కుర్చీలాట!
బెదిరింపు రాజకీయాలకు అడ్డ..తెలుగు రాష్ట్రాల రాజకీయం
పాపికొండల్లో పర్యాటకుల సందడి
2025 క్రిస్మస్కి బాక్సాఫీస్ దగ్గర చిన్న చిన్న సినిమాల సందడి…
బరాబర్ మా అయ్య పేరు చెప్పుకుంటా: కేటీఆర్
ఫారెస్టు ఆఫీసర్ పై అడవి పంది దాడి..వీడియో వైరల్
అనసూయ తగ్గేలా లేదుగా..
క్రికెట్ వండర్.. వైభవ్ సూర్యవంశీకి బాల పురస్కార్