ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌పై చర్యలు తీసుకోండి
విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది కే. రాజేష్ కుమార్
♦ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌పై చర్యలు తీసుకోండి
♦ విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది కే. రాజేష్ కుమార్
పలు వార్తా పత్రికలలో వస్తున్న వార్తల ఆధారంగా తెలంగాణ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌పై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కేంద్రంలోని డీఓపీటీ, రాష్ట్రపతి, ఆదాయపన్నుశాఖ, సెంట్రల్ విజిలెన్స్, సీబీఐ, ఈడీలకు హై కోర్టు న్యాయ వాది కె. రాజేష్ కుమార్ ఫిర్యాదు చేశారు.
సెంట్రల్ సర్వీసెస్ రూల్స్1964, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ రూల్స్1968, ఆల్ ఇండియా డిసిప్లినరీ సర్వీసెస్ రూల్స్ 1969, ఇండియా సర్వీసెస్ ఆక్ట్ (చాప్టర్ VIII .8.10.17) ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram