విధాత: నిమజ్జనంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని హై కోర్ట్ ఆదేశించింది.తమ ఆదేశాలపై అభ్యంతరాలుంటే ఉత్తర్వులను ఛాలెంజ్ చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశం.ఈ ఒక్క ఏడాది మినహయింపు ఇవ్వాలని కోరిన ప్రభుత్వం.గత ఏడాది లోనూ నిమజ్జనం పై ఉత్తర్వులు ఇచ్చినా, ఏడాది గడిచినా పాటించలేదని హైకోర్టు అసంతృప్తి.హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యధావిధిగా కొనసాగించాలని, ఉత్తర్వులను మార్పులేదని హైకోర్టు ఆదేశం,హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సంతృప్తి చెందని పక్షంలో చాలెంజ్ చేసుకోమన్న హై కోర్ట్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
<p>విధాత: నిమజ్జనంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని హై కోర్ట్ ఆదేశించింది.తమ ఆదేశాలపై అభ్యంతరాలుంటే ఉత్తర్వులను ఛాలెంజ్ చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశం.ఈ ఒక్క ఏడాది మినహయింపు ఇవ్వాలని కోరిన ప్రభుత్వం.గత ఏడాది లోనూ నిమజ్జనం పై ఉత్తర్వులు ఇచ్చినా, ఏడాది గడిచినా పాటించలేదని హైకోర్టు అసంతృప్తి.హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యధావిధిగా కొనసాగించాలని, ఉత్తర్వులను మార్పులేదని హైకోర్టు ఆదేశం,హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సంతృప్తి చెందని పక్షంలో చాలెంజ్ చేసుకోమన్న హై కోర్ట్.</p>
Latest News

భూమికి తీవ్ర జ్వరం.. మహా సముద్రాల్లో ప్రమాద ఘంటికలు
మాకు న్యాయం చేయండి…లేదా మరణం ప్రసాదించండి !
మ్యాన్ ఈటర్ మొసలిని బంధించారు !
నగరంలో కొండ చిలువ..కేబీ పార్కులో ఘటన
ఆ స్కూల్ లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్
చేపల వేటలో విషాదం..గోదావరిలో ఐదుగురు గల్లంతు
అనుమానస్పదంగా ప్రేమికుల మృతి
కిరాతకం..18రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి !
సంచలనం..ఆరు నెలల్లోనే 554 మంది భర్తల హత్యలు, ఆత్మహత్యలు !
కాలం మారింది..బస్సులో బోర్డు తిరగబడింది !