<p>విధాత:హనుమాన్ ఆలయం తొలిగింపు స్థలం వద్దకు భారీగా చేరుకున్న హిందూ సంఘాలు స్వాములు.పోలీసులను నెట్టేసి దూసుకెళ్లిన హిందు సంఘాలు.పోలీసులకు హిందూ సంఘాలకు మధ్య తోపులాట.పోలీసుల సమక్షంలో పెట్రోల్ పోసుకున్న యువకుడు150 మంది హిందూ సంఘాల కార్యకర్తలు అరెస్ట్.</p>
విధాత:హనుమాన్ ఆలయం తొలిగింపు స్థలం వద్దకు భారీగా చేరుకున్న హిందూ సంఘాలు స్వాములు.పోలీసులను నెట్టేసి దూసుకెళ్లిన హిందు సంఘాలు.పోలీసులకు హిందూ సంఘాలకు మధ్య తోపులాట.పోలీసుల సమక్షంలో పెట్రోల్ పోసుకున్న యువకుడు 150 మంది హిందూ సంఘాల కార్యకర్తలు అరెస్ట్.